BDK: హైదరాబాద్ గాంధీ భవన్లో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించారు. అనంతరం పార్టీ బలోపేతం, సమస్యల పరిష్కార మార్గాలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు.