VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవలో భాగంగా సోమవారం ఎలక్యూషన్ కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియా, కరెప్షన్ వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా వివిధ పాఠశాల నుండి 126 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఛైర్మన్లు నటరాజ్, కళ్యాణ్ విశ్వనాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విజయ్, అగర్వాల్, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.