MDK: చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఎస్సై నారాయణగౌడ్ ప్రారంభించారు. తాజా మాజీ సర్పంచ్ తాటికొండ శ్రీలత స్వామి రాజ్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎస్సై నారాయణ గౌడ్ పేర్కొన్నారు.