AP: 11 మంది సీనియర్ IAS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. TTD EOగా అనిల్‌కుమార్ సింఘాల్, GAD పొలిటికల్ సెక్రటరీగా శ్యామలరావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్, రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు..అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా CH శ్రీధర్ వంటి పలువురిని బదిలీ చేసింది.