AP: విశాఖలోని EIPLలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ట్యాంకర్ లోపల ఇంకా చమురు మండుతోంది. టెంపరేచర్ పెరగకుండా కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంకర్‌లోకి ఫోమ్‌ను నేవీ హెలికాప్టర్ వెదజల్లుతోంది. ప్రమాద సమయంలో ట్యాంక్‌లో 7వేల కిలో లీటర్ల వరకు ఇథనాల్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ట్యాంక్‌పై నిన్న పిడుగుపడి మంటలు చేలరేగిన విషయం తెలిసిందే.