VSP: నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ (సెప్టెంబర్ 12-14, కాకినాడ)లో పాల్గొనే ఉమ్మడి విశాఖ జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు సభ్యులకు జెర్సీలను గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్ నాయుడు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. జట్టు కెప్టెన్ వాసుపల్లి నరేష్ సమిష్టి కృషితో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.