ATP: హైదరాబాదులో అల్లు కనకరత్నం దశ దిన కార్యక్రమంలో టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకరత్నం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్లను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొనగా వారితో పవన్ కాసేపు ముచ్చటించారు.