CTR: ఏపీలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన సందర్భంగా ఈ నెల 10న అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు TDP ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విజయాలను పండగలా జరుపుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని అన్నారు.