VZM: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. సోమవారం ఎల్కోటలో గల కేజీబీవీ స్కూల్లో నిర్వహించిన జాతీయ నేత్రదాన అవగాహనా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నేత్రదానం మీద నిర్వహించిన ఎస్సై రైటింగ్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే అవార్డులు ఇచ్చారు.