KNR: శ్రీ సీతా రామాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్గా లింగంపల్లి కృష్ణారెడ్డి, సెక్రటరీగా ఇనుకొండ తిరుపతిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శంకరపట్నం మండలం కాచాపూర్ తిరుపతిరెడ్డితో పాటు మరికొంతమందిని సభ్యులుగా నియమించారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి తన నియామకానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.