NLG: నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని మూసి, అయిటి పాముల, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పురోగతిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం రోజు నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం ప్రాజెక్టుల పనులను త్వరగాతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.