గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వ్యక్తిగత కారణాలతో సోమవారం నుంచి వారం రోజుల పాటు సెలవుల్లో ఉండనున్నారు. ఈ నెల 15న తిరిగి విధుల్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తాత్కాలికంగా కమిషనర్ బాధ్యతలను ఇన్ఛార్జ్గా స్వీకరిస్తారు.