GNTR: రాష్ట్ర ఉత్తమ క్రీడా ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న గుంటూరు పట్టాభిపురం మున్సిపల్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ సుశీల మాధవిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ MLC రామకృష్ణ, ఉపాధ్యాయులు కేవలం చదువు మాత్రమే కాకుండా, విలువలతో కూడిన విద్యను బోధించాలన్నారు. NDA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమారావు కార్యక్రమంలో పాల్గొన్నారు.