W.G: పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. 12వ తేదీన ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.