AP: సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీకి చెందిన ముగ్గురు ప్రభుత్వ వైద్యులను సస్పెండ్ చేసింది. వాసుపల్లి రవి, ఉషాదేవి, విద్యుల్లతలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురిపై కేసులు నమోదు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.