ప్రకాశం: కనిగిరి మండలం పోలవరం గ్రామంలో సార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం గ్రామీణ,పొదుపు మహిళలకు టైలరింగ్ సెంటర్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మునగల బ్రహ్మహారెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ రెండు నెలలు జరుగుతుందని తెలిపారు. 30 మంది మహిళలు పాల్గొని చక్కగా నేర్చుకొని రకరకాల డిజైన్లు వర్కులు నేర్పించడం జరుగుతుందన్నారు.