PPM: గర్భిణీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, మాతృ మరణాలు సంభవించకుండా కార్యాచరణ చేయాలని DMHO డా.ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఉప జిల్లా స్థాయి ఎండీఆర్ కమిటీ సమావేశం జిల్లా ఆరోగ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. గత నెలలో సంభవించిన గర్భిణీ మృతిపై కమిటీ సమీక్ష జరిపారు. గర్భిణీ నమోదు నుండి వైద్య పరీక్షలు, ఆరోగ్య తనిఖీలు సకాలంలో జరపాలన్నారు.