ఐస్లాండ్కు చెందిన హాఫ్థోర్ బ్జోర్న్సన్.. వరల్డ్ స్ట్రాంగ్మాన్గా అవతరించాడు. బర్మింగ్హమ్లో జరిగిన 2025 వరల్డ్ డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్‌లో 510kgల బరువును ఎత్తి ఈ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న 505kgల రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, అతడు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లో ‘ది మౌంటైన్’ పాత్రలో నటించాడు.