విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదాంబ కూడలిలో స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కమిషనర్, అదనపు కమిషనర్లకు ఆ పార్టీ నేతలు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఇంతకుముందు మేయర్, జీవీఎంసీ కమిషనర్లకు కూడా రిప్రెసెంటేషన్ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో K. సూర్యనారాయణ, శివకుమార్ పినమాల, వై.ఎస్.జగన్ పాల్గొన్నారు.