HYD: నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం TGSPDCL బస్తీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేడు తార్నాక సహ అనేక ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ పరిసర ప్రాంతాల్లో ఫెన్సింగ్ లేకపోవడం, ప్రమాదకరంగా ఉన్న అంశాలను పరిశీలించారు.