HYD: ORR పరిసర ప్రాంతాలలో సోలార్ ప్లాంట్లు పెరుగుతున్నాయి. 2020 నాటితో పోలిస్తే 2025 ఆగస్టు నాటికి 65 శాతం వరకు పెరిగినట్లుగా సోలార్ టెక్నికల్ రిపోర్టు వెల్లడించింది. దీని ద్వారా అనేక మంది సోలార్ టెక్నీషియన్ ఉద్యోగాలు, కిందిస్థాయి సిబ్బందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నట్లుగా ఆ రిపోర్టులో పేర్కొంది.