సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘కూలీ’. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా.. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైయారా’ ఈ నెల 12నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదలకానుంది.