VSP: భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం ప్రాంతంలో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల వివాహిత నిషిక సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.