RR: మీడియాపై దాడులు, దౌర్జన్యాలను ఎంత మాత్రం సహించబోమని షాద్‌నగర్ తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్(TWJF) నాయకులు అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఇటీవల జర్నలిస్టులపై దాడి జరిపిన ఘటనపై నందిగామ పీఎస్‌లో సీఐ ప్రసాద్‌కు సమస్యను వివరించారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.