AP: ఎరువుల కేటాయింపుపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కాకినాడకు వచ్చే నౌకలో 7 రేక్‌ల యూరియా ఏపీకి ఇవ్వాలని సీఎం కోరారు. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రబీ సీజన్లో యూరియా పంపిణీకి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
Tags :