తిరుపతి: జిల్లా డీలర్లకు ఇవాళ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ నూతన ఈ పాస్ మిషన్లను అందజేశారు. జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి లక్ష్మణరావు కొత్త ఈ పాస్ మిషన్ను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి, విజన్ టెక్ ప్రతినిధి వీరేంద్ర, భాస్కర్, రేషన్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.