BDK: పాల్వంచ మండలం గుడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 20 సంవత్సరాలుగా ఆశ వర్కర్‌గా సోయం జయమ్మ సేవలు చేస్తుంది. ఉత్తమ సేవా ఆశ అవార్డు పొందిన జయమను సోమవారం GSS రాష్ట్ర యువజన నాయకుడు ప్రశాంత్, డాక్టర్ హరీష్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా టైం లో కూడా శక్తివంతన లేకుండా ప్రజలకు సేవలు జయమ్మ అందించిందని అన్నారు.