ADB: అర్హులైన యువకులకు రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి కల్పించాలని కోరుతూ ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డిని బీజేపీ మండల అధ్యక్షుడు అంకం అశోక్ స్థానిక నాయకులతో కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. దరఖాస్తు చేసుకొని మూడు నెలలు గడుస్తున్న ఏ ఒక్కరికి స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు యువకులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు.