BDK: జూలూరుపాడు పాపకొల్లు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్ సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు యల్లంకి సత్యనారాయణ, వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురేష్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.