ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ ఈనెల 14న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్ రెహ్మాన్(BAN)ను ఎంపిక చేసింది. టీవీ అంపైర్‌గా అహ్మద్ పక్తీన్(AFG), ఫోర్త్ అంపైర్‌గా ఇజతుల్లా సఫీ(AFG), మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(ZIM) వ్యవహరించనున్నారు.