AP: ఆర్టీజీఎస్లో పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యూరియా, కాఫీ, ఉల్లి, బొప్పాయి పంటలపై అధికారులతో సీఎం చర్చించారు. పల్నాడు జిల్లా తురకపాలెంలో ఆరోగ్యసమస్యలు, పర్సెప్షన్ ట్రాకింగ్ అంశాలపై మాట్లాడారు. రైతులకు యూరియా సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags :