TPT: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఇవాళ క్లస్టర్,యూనిట్ ఇంఛార్జ్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తిరుపతి రూరల్ మండలంలో సుమారు 20 వేలకు పైగా దొంగ ఓట్లు అలానే ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా మండల, గ్రామస్థాయి నాయకులు దొంగ ఓట్లును గుర్తించి తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా స్థాయికి తీసుకెళ్లి తొలగిస్తామన్నారు.