TG: TBJPకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానని CM రేవంత్ 2023 ఎన్నికల ప్రచారంలో అన్నారని TBJP పిటిషన్ దాఖలు చేసింది. కాగా, BJP వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయండంతో.. సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘కోర్టులను రాజకీయ యుద్ధక్షేత్రాలుగా మర్చవద్దు’ అని ఆ పిటిషన్ను కొట్టివేశారు.