TPT: వెంకటగిరి అనగానే గుర్తుకు వచ్చేది పోలేరమ్మ జాతర, చీరలు అయితే మరో రుచికరమైన స్వీట్ కూడా ఉంది అదే వందేళ్ల పైనచరిత్ర కలిగిన కమలమ్మ మైసూర్ పాక్. ఈ మేరకు జీడిపప్పు, స్వచ్చమైన నెయ్యి, చక్కరతో జీడిపప్పు మైసూర్ పాక్ తయారు చేస్తున్నారు. దీనిని కమలమ్మ తయారీ చేయడంతో కమలమ్మ మైసూర్ పాక్ లేదా వెంకటగిరి జీడిపప్పు మైసూరు పాక్ అని పిలుస్తారు.