SRPT: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ ప్రజలకు ఊరట కలిగించిందని సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి అన్నారు. ఇవాళ నేరేడుచర్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.