NLR: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం 37వ డివిజన్లో పర్యటించారు రాంనగర్ రెండో వీధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం MGB మాల్ రోడ్డు పరిసర ప్రాంతాలలో జరుగుతున్న డ్రైన్ కాలువల పూడికతీత,సిల్ట్ ఎత్తివేత గ్యాంగ్ వర్క్ పనులను పరిశీలించారు.