ADB: ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేయాలనీ PHC ఆసుపత్రి వైద్యులు అన్నారు. సోమవారం నేరడిగొండ మండలం చించోలి గ్రామంలో వైద్య శిభిరాన్ని నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు సరఫరా చేశారు. వ్యాధులు, జ్వరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో HEO రవీందర్, హెచ్ఎస్ సంతోష్, సాయన్న, శ్యామ్ రాణి, లక్ష్మి తదితరులున్నారు.