ATP: రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాదులో సోమవారం కలిశారు. ఇటీవల బెయిల్ పై విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి యోగ క్షేమాలను విశ్వేశ్వర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరువురు ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.