SRPT: అకారణంగా మాపై దాడి చేసిన బీబీ గూడెం మాజీ సర్పంచ్ లతా రాజుపై చర్యలు తీసుకోవాలని బాధితులు హెచ్ఆర్ నాయక్ అన్నారు. సోమవారం సూర్యాపేట మండల పరిధిలోని బీబీ గుడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సర్పంచ్ లతా రాజు కావాలని శనివారం వినాయక నిమజ్జనంలో భాగంగా కావాలని మా బజారుకు వచ్చి మాపై దాడి చేశారన్నారు.