SKLM, పాతపట్నంలో కొలువైయున్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పాతపట్నం అమ్మవారి సోమవారం ఉదయం సంప్రోక్షణ పూజలు అనంతరం భక్తులకు అలంకరణతో దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం ఆలయ గర్భగుడి అమ్మవారి సంపోక్షాన్ని నిర్వహించి అలంకరణ అనంతరం భక్తులకు అమ్మ దర్శనమిచ్చింది.