WGL: మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు సోమవారం పున:ప్రారంభం కానుంది. శుక్రవారం ‘మిలాద్ ఉన్ నబీ’, శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. క్రయ విక్రయదారులు మార్కెట్ సందడి వాతవరణం నెలకొటుంది.