SDPT: జగదేవ్పూర్ మండలంనికి 520 బస్తాల యూరియా వచ్చిందని తెలపడంతో సోమవారం తెల్లవారు జామునుంచే వందలాది మంది రైతు వేదిక వద్ద రైతులు బారులు తీరారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. పని మానుకొని వచ్చి ఉదయం నుంచి నిద్ర ఆహారం మనీ లైన్లో నిలబడవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరారు.