BDK: టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య, వేడుక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA కోరం కనకయ్య హాజరై కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సందడి వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.