SRD: అమీన్ పూర్ మండలం కృష్ణారెడ్డిపేట పరిధిలోని రెయిన్ మెడల్స్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్సీ వెంటనే సమస్యలు పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులకు ఫోన్లో ఆదేశించారు.
Tags :