NZB: భీంగల్ మండలం పిప్రి గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు సోమవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.