MBNR: రేపు జడ్చర్లకు మాజీ మంత్రి కేటీఆర్ రానున్నారు. జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచలో శ్వేతా రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.