టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ పుట్టినరోజు సందర్భంగా BCCI అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 113 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 6వేల పరుగులు, 18 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించాడని పేర్కొంది. 2025 ICC ఛాంఫియన్ ట్రోఫి విజేత అని రాసుకొచ్చింది. ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే, టీ20 జట్లలో ఓపెనర్‌గా కొనసాగుతున్న గిల్, అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.