CTR: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన ప్రాంతీయ కార్యాలయంలో ఇవాళ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పార్లమెంటు కార్యదర్శి బీరేంద్రవర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు.