VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు సోమవారం స్దానిక 48వ డివిజన్, గాజులరేగలో ZP, MP పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా 598 మంది విద్యార్థులకు వివిధ సందర్భాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందజేసిన పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.