NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక ములుమూడి బస్టాండ్ కూడలి ఆజాద్ సెంటర్ సమీపంలో నూతనంగా జరిగిన రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ తనిఖీ చేశారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.